అప్పట్లో ఆమె ‘చిన్నారి పెళ్లికూతురు’! కానీ, ఇప్పుడు పెళ్లి కూతురు పెద్దదైపోయింది! ఎస్.. అవికా గోర్ ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై హీరోయిన్. సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద సీరియల్స్ లోనూ కనిపిస్తోంది. అయితే, ప్రధానంగా వెండితెర మీదే అవికా దృష్టి పెట్టింది. అందుకే, ‘బాలికా వధూ’ సీజన్ టూలో టైటిల్ రోల్ చేయటం లేదట!‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ కి హిందీలో ఒరిజినల్ వర్షన్ ‘బాలికా వధూ’. అందులో అప్పట్లో ఆనందిగా అలరించింది అవికా గోర్. కానీ,…
బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి, మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న సురేఖ సిక్రీ కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. ముంబైలో ఉంటున్న సురేఖ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. 2018 నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఆమెకు 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇలా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నేడు గుండెపోటు వచ్చింది. సురేఖ సిక్రీ ప్రసిద్ధ టీవీ సీరియల్ “బాలికా వధు”తో దేశవ్యాప్తంగా కీర్తి పొందారు. ఏ సీరియల్ తెలుగులో “చిన్నారి పెళ్ళి కూతురు”…