మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఇండియా మొత్తానికి.. ప్రపంచ సినిమా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ టైటిల్ రివీల్ ఈవెంట్‌లో చూపించిన ఈ స్పెషల్ గ్లింప్స్‌లో రాజమౌళి చూపించిన కొన్ని విజువల్స్ అందరినీ షాక్‌కు గురిచేశాయి. ప్రత్యేకంగా ఎక్కడా లేని ఊహాశక్తితో సృష్టించిన గుహ అలాగే ఆ గుహలో కనిపించిన తలలేని దేవతా రూపం ప్రేక్షకుల్లో పెద్ద…