Film Fare Awards 2024 Tamil: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘చిన్నా’ సినిమా సత్తాచాటింది. ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గాయని, ఉత్తమ సంగీతం విభాగాల్లో అవార్డులు వచ్చాయి. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన ‘చిత్తా’ని తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకుడు. సిద్ధార్థ్ నటిస్తూ స్వయంగా నిర్మించిన…
సిద్దార్థ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు….సిద్దార్థ్ కు తెలుగు లో లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది..తెలుగులో సిద్దార్థ్ బాయ్స్,నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కానీ ఆ తరువాత తెలుగులో చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో సిద్దార్థ్ తమిళ్ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయాడు.. అక్కడ వరుస సినిమా చేస్తూ బిజీ గా మారాడు..కొన్నాళ్ళుగా సిద్దార్థ్ సరైన హిట్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాడు..చాన్నాళ్లకు తెలుగులో…
ఎట్టకేలకు హీరో సిద్దార్థ్ తెలుగులో చిన్నా సినిమాతో మంచి విజయం సాధించాడు.. ఈ మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.అక్టోబర్ 6న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించింది హీరో సిద్ధార్థ్ కావడం గమనార్హం . ఈ మూవీ కి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. అరుణ్ కుమార్.. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ వంటి సున్నితమైన అంశాలను డీల్ చేసిన విధానం ఎంతో…
(జూన్ 21న ‘మధురానగరిలో…’కు 30 ఏళ్ళు) భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. గోపాలరెడ్డికి ‘ఎమ్’ సెంటిమెంట్ లెటర్ అని చెప్పాలి. ఆయన నిర్మించిన ‘మనిషికో చరిత్ర, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, మురళీకృష్ణుడు, మన్నెంలో మొనగాడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మాతో పెట్టుకోకు’ చిత్రాలన్నీ అలా ‘మ’ అక్షరంతో మొదలయినవే. వాటిలో బాలకృష్ణతో తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా అన్నీ బంపర్ హిట్స్, ఇక యాక్షన్ హీరో…