సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు బిల్వ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘జిన్’. నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ సినిమా ద్వారా చిన్మయ్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి తారాగణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 19న భారీగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నిఖిల్ ఎం. గౌడ మీడియాతో ముచ్చటించి…
సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా “జిన్” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ చిన్మయ్ రామ్ ఈ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో రూపొందించారు. ఆసక్తికరమైన సబ్జెక్ట్‌ను తీసుకొని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చిన్మయ్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తున్నారు. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకొని, సినిమాపై…