ప్రపంచంలోనే జనాభాలో నంబర్ వన్‌గా ఉన్న చైనా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.. జనాభా నియంత్రణకు ఒకప్పుడు ఒక్కరిని మాత్రమే కనాలని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.. ఆ తర్వాత దానిని సవరిస్తూ.. ఇద్దరిని కనొచ్చు అంటూ కొత్త రూల్ తెచ్చింది.. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో మార్పులు చేసిన చైనా.. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని తెలిపిందిఏ.. దీని ముఖ్య కారణంలో.. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడమే..…