ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆకాష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా అవతరించింది.
Alibaba New Jobs: రిట్రెంచ్‌మెంట్, ఆర్థిక మాంద్యం సమయంలో చైనా కంపెనీ ప్రజలకు గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఎక్కడికక్కడ కంపెనీలు నిరంతరం ఉద్యోగాల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి.
అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇటీవల జరిగి పార్లమెంట్ సమావేశాల్లో అదానీ వ్యవహారం కుదిపేసింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం అదానీ వ్యవహరంపైనే చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో మరో చైనా కంపెనీ భారీ మోసం బయటపడింది. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ అధికారులు. హైదరాబాద్ కి చెందిన వారితో నకిలీ 12 కంపెనీలను సృష్టించి.. వాటి ద్వారా నకిలీ బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసాయి చైనీస్ కంపెనీలు. ఈ నకిలీ కంపెనీల ద్వారా అధిక లాభాల ఆశ చూపి.. పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఇప్పటికే 2 కోట్ల 40 లక్షల రూపాయల మోసాలకు పాల్పడ్డ ఫెక్…