China: ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని ఉత్సాహపడుతున్న దేశం చైనా. ఇటీవల ట్రంప్ సుంకాల యుద్ధంతో వార్తల్లో నిలిచిన ఈ దేశం మారోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సొంత దేశంలో వెలుగు చూసిన ఆశ్చర్యకరమైన పరిస్థితులు వార్తల్లో నిలిచేలా చేశాయి. వాస్తవానికి ఇప్పుడు డ్రాగన్ దేశంలో జి జిన్‌పింగ్ వారసుడు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ సమయంలో చైనాలో ఒక పెద్ద కలకలం చోటుచేసుకుంది. చైనా సైన్యంలో రెండవ అత్యున్నత స్థాయి సైనిక నాయకుడు,…