రెడ్‌మి టర్బో 5 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌లు, రెడ్‌మి టర్బో 5, రెడ్‌మి టర్బో 5 మాక్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. కంపెనీ రెడ్‌మి టర్బో 5 మాక్స్‌ను నాలుగు కలర్ ఆప్షన్లలో, రెడ్‌మి టర్బో 5 ను మూడు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. రెడ్‌మి టర్బో 5 మాక్స్ ప్రధాన ఫీచర్లు చూస్తే.. 9000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 16GB…