Home
China Pneumonia
China Pneumonia News
-
White Lung Syndrome: ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న మిస్టరీ ‘వైట్ లంగ్ సిండ్రోమ్’.. లక్షణాలు ఇవే..
White Lung Syndrome: ప్రపంచవ్యాప్తంగా మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ‘వైట్ లంగ్ సిండ్రోమ్’ అని పిలువబడుతున్న బ్యాక్టీరియా, న్యూమోనియా కొత్త వ్యాప్తిగా చెప్పబడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి చైనాతో పాటు డెన్మా్ర్క్, అమెరికా, నెదర్లాండ్స్‌లోని పిల్లలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మూడు నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తోంది. -
Pneumonia: చైనాలో న్యుమోనియా.. కర్ణాటక, రాజస్థాన్‌లో హెచ్చరికలు
Pneumonia: కరోనా తర్వాత ప్రస్తుతం చైనాలో మర్మమైన న్యుమోనియా వ్యాధి భయాందోళనలను సృష్టించింది. ఇక్కడి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో చైనాలో పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. -
China: చైనా వింత నిర్ణయం.. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఆస్పత్రిలోనే ‘ హోమ్ వర్క్ జోన్స్’
China: చైనాలో మిస్టరీ వ్యాధి ప్రబలుతోంది. న్యూమోనియాతో అక్కడి పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధి విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా నుంచి మరింత సమాచారం కావాలని కోరింది. అయితే సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులే అని చైనా ప్రభుత్వం చెప్పింది. -
China: చైనాకు కొత్త ముప్పు.. హెచ్చరికలు జారీ
China: చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. రోజూ 7 వేల మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. చైనా ఈ వ్యాధిని రహస్యమైన న్యుమోనియాగా అభివర్ణించింది. -
China Pneumonia: చైనాలో కొత్త వ్యాధి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
China Pneumonia: చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో భారత్‌లో వ్యాధి తీవ్రత ఉండదని చెప్పింది. పొరుగు దేశంలో పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ లేఖ… -
China Pneumonia: చైనాలో విస్తరిస్తున్న కొత్తరకం న్యుమోనియా.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన!
Pneumonia outbreak in China: చైనాలో పుట్టిన ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని 2-3 ఏళ్లు గడగడలాడించింది. ఇప్పటికీ కొత్త కరోనా వైరస్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా అదే చైనాలో మరో కొత్తరకం ‘న్యుమోనియా’ వెలుగు చూసింది. చైనాలో ఇప్పటివరకు 77 వేల మంది చిన్నారులు న్యుమోనియాతో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా వేగంగా విస్తరిస్తోందట. చైనాలో వ్యాపిస్తోన్న నిమోనియాపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. చైనా ఉత్తరాన ఉన్న ప్రావిన్స్ ప్రాంతం లియానింగ్.…
తాజావార్తలు
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
-
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ కార్లు.. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభం!
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?