Nearly 250 million Covid-19 infections in China in just 20 days: ప్రపంచం ఎప్పుడూ చూడని వివత్తును ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ చైనా. కోవిడ్ ఉప్పెనలా చైనాపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ విజృంభించడంతో కరోనా బారిన పడే ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాజధాని బీజింగ్ తో పాటు షెన్ జెన్, చాంగ్ కింగ్, వాణిజ్య రాజధాని షాంఘైలో కేసుల సంఖ్య పెరిగాయి. ప్రధాన నగరాల్లో కోవిడ్ రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ‘‘జీరో…
China reports 37 million Covid cases in a day: కరోనాకు జన్మస్థానం అయిన చైనాను ఉప్పెనలా కమ్మెస్తోంది మహమ్మారి. ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఏ దేశం చూడని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు విదేశీ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలపై చైనా స్పష్టత…
China Covid surge, 1 million cases daily: ప్రపంచ ఇప్పటి వరకు చూడని ఉత్పాతాన్ని చైనా ఎదుర్కోబోతోంది. కోవిడ్ వల్ల ఆ దేశం ఉక్కిరిబిక్కిరి కాబోతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ రాకెట్ వేగంతో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో అక్కడి ప్రజల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజూ 10 లక్షల కేసులు, 5000 మరణాలు నమోదు అవుతున్నాయిన.. లండన్‌కు చెందిన అనలిటిక్స్ సంస్థ…