ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఒక మనిషి మరో మనిషితో ప్రేమలో పడొచ్చు… ఒక మనిషి ఓ జంతువుతో ప్రేమలో పడొచ్చు… చెప్పలేం. మనిషికి చాలా దగ్గర పోలికలతో ఉండే చింపాజీలు త్వరగా మనుషులతో ప్రేమలో పడుతుంటాయి. బెల్జియంలోని బ్రసెల్స్‌లో యాంట్ వెర్ప్ అనే జూ