Ice Cream: పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఆస్వాదించే ఆహార పదార్థాలలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. కేవలం ఇంట్లో మాత్రమే తినడం కాకుండా.. ఎక్కడికైనా బయట ఫంక్షన్లకు కానీ., పెళ్లిళ్లకు కానీ.. వెళ్లిన సందర్భంలో భోజనం తర్వాత ఐస్ క్రీం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఐస్ క్రీమ్ లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. చాక్లెట్, వెనీలా, సీతాఫల్, స్ట్రాబెరీ, ఫ్రూట్ అండ్ నట్స్…