టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..తన అభినయంతో అందంతో తెలుగు రాష్ట్రల్లోనే కాదు నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో అందరి చూపును తనవైపు తిప్పకుంది.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ లను అందుకుంటూ వస్తుంది.. ఇలా క్రేజ్ ను సంపాదించుకున్న తమ్ము ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు…