Kidnap Case : కన్న తండ్రి కసాయిగా మారాడు. సొంత బిడ్డని ఏకంగా బిచ్చగాళ్లకు అమ్మేశాడు. బిచ్చగాళ్ళ మాఫియా పాపను కొనుగోలు చేసి రాజమండ్రికి తరలించే ప్రయత్నం చేసింది. కానీ ఈలోగా తన పాప కిడ్నాప్ అయిందన్న తండ్రి డ్రామాతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు, రైల్వే పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. కేవలం 6 గంటల్లోనే పాప మిస్సింగ్ కేసును ఛేదించారు. ఇందుకోసం…
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్‌లో బుధవారం రాత్రి కిడ్నాప్‌కు గురైన కిడ్నాపర్ కృష్ణవేణి క్షేమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులు చిన్నారిని గుర్తించారు.
Child Kidnapping: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం ఘటన మరువక ముందే ఘట్‌కేసర్‌లో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ స్థానికంగా సంచలంగా మారింది.
డబ్బులు ఎలా సంపాదించాలి.. దానికి కష్టపడటం అవసరమా.. దొంగతనం, ఎవరినైనా కిడ్నిప్ చేస్తే డబ్బులు బాగా సంపాదించచ్చు కదా. అవసరానికి మన చేతిలో డబ్బుంటుంది. ఇలాంటి అతి తెలివితేటలతో వారి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు కొందరు. డబ్బు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు అక్రమార్కులు. జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి అక్రమంగా డబ్బు సంపాదిచాలని ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలో.. చైన్ స్నాచింగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్ దందా, వ్యభిచారం, కిడ్నాప్స్ లాంటి వాటికి తెగబడుతున్నారు.…