కన్నడ చిత్రసీమలో కలకలం రేపుతూ, ఒక సినీ నిర్మాత నటి(తన భార్య)ని కిడ్నాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డ కస్టడీ కోసం సాక్షాత్తూ నటి అయిన భార్యనే అపహరించిన ఈ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది. హసన్ జిల్లాకు చెందిన వర్ధన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత, నిర్మాత హర్షవర్ధన్, నటి చైత్ర ఆర్‌కు 2023లో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయసున్న కూతురు ఉంది. అయితే, గత ఏడెనిమిది నెలలుగా దంపతుల…