ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ కామెంట్స్ చేసింది. సిఎస్ తో పాటు అదనంగా నాలుగు డిపార్ట్మెంట్లో కి ఇన్చార్జిగా వ్యవహరిస్తు తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. పని తీరు కూడా ఉండాల్సిన స్థాయిలో లేదు. రాజ్యాంగ బద్ధ సంస్థల ఆదేశాలను పాటించడం లేదు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఆయనను రాష్ట్ర పునర్విభజన లో భాగంగా ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటనే తన దగ్గర ఉన్న శాఖలకు ఇతర…