Home
Chicken
Chicken News
-
వైరల్: కోడిగుడ్డు పెనం మీద వేయగానే… పిల్లగా మారింది…
కొన్నిసార్లు చిన్న చిన్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. లక్షల్లో వీక్షిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో ఈ చిన్న వీడియో కూడా ఒకటి. ఓ వ్యక్టి టిఫెన్ దుకాణంలో ఆమ్లెట్ వేస్తున్నాడు. ఒక గుడ్డు పగలగొట్టి పెనం మీద వేశాడు. మరో గుడ్డు కూడా వేయాలని కస్టమర్ కోరడంతో రెండో గుడ్డు తీసుకొని పగలగొట్టి పెనం మీద వేశాడు. అయితే, రెండు గుడ్డు పగలగొట్టిన వెంటనే అందులో నుంచి కోడిపిల్ల బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆ… -
ఏపీలో దిగొస్తున్న కోడి…
సాధారణంగా పండుగ రోజుల్లో చికెన్ ధరలు పెరుగుతుంటాయి. కరోనా సమయం కాబట్టి పోషకాహారానికి డిమాండ్ పెరిగింది. పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండోచ్చని న్యూట్రీషియన్స్ చెప్పడంతో చికెన్‌కు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. చికెన్‌కు డిమాండ్ పెరగడంతో కోళ్ల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టారు. దసరా పండుగ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో చికెన్ కు దూరంగా ఉంటారు. దీంతో కోడి మాంసం వినియోగం తగ్గిపోయింది. కావాల్సన్ని కోళ్లు అందుబాటులో ఉన్నా, కోనుగోలు లేకపోవడంతో… -
శ్రావణమాసంలోనూ దిగిరాని చికెన్… కారణం…
సాధారణంగా శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ ధరలు తక్కువగా ఉంటుంటాయి. డిమాండ్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ, ఈ ఏడాది శ్రావణమాసంలో చికెన్ ధరలు కొండెక్కాయి. భారీగా ధరలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కిలో చికెన్ ధర రూ.300లకు చేరింది. దీనికి కారణం లేకపోలేదు. డిమాండ్‌కు తగినంత చికెన్ సరఫరా లేకపోవడం కారణంగానే ధరలు పెరిగాయని చెబుతున్నారు. అంతేకాదు, చికెన్ దాణాకింద వినియోగించే సోయాబీన్, మొక్కజోన్న ధరలు భారీగా పెరిగాయి.… -
వినియోగదారులకు షాక్: భారీగా పెరిగిన చికెన్ ధరలు… ఇదే కారణం…
సమ్మర్‌లో చికెన్‌కు డిమాండ్ తగ్గినప్పట్టికి గత కొన్ని రోజులుగా చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే చికెన్ తినాలని నిపుణులు చెబుతుండటంతో చికెన్ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ధరలు కూడా అమాంతం పెరిగాయి. నగరంలో కిలో చికెన్ ధర రూ.250 పలుకుతుండగా, మటన్ ధర రూ.720కి చేరింది. ఇక నాటుకోడి చికెన్ 700 వరకు పలుకుతున్నది. Read: గ్లోబల్ స్టార్ హీరోయిన్ కి.. మెగా హీరో… -
భారీగా తగ్గిన చికెన్ ధరలు…
మాములు రోజుల్లో సమ్మర్‌లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. డిమాండ్‌కు తగిన విధంగా సమ్మర్‌లో కోళ్ల సప్లై ఉండదు. అందుకే ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం. గత నెలలో రూ.270 వరకు ఉన్నధరలు ఇప్పుడు రూ.150కి పడిపోయింది. కరోనా మహమ్మారి విజృంభణ, కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ వంటివి అమలు జరుగుతుండటంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఈ ధరలు మరింతగా తగ్గే…
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!