చియా గింజల గురించి అందరికి తెలుసు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనం చూస్తూనే ఉన్నాం.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో బేషుగ్గా పని చేస్తాయి..ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంలు కూడా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.. ఇప్పుడు వీటిని వాడి బెల్లీ ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలో…