కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో కాంతారా కు ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కన్నడ హీరో. ఆ నేపథ్యంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ లో ఆంజనేయుడిగా కనిపించనున్నాడు. Also Read :Alia Bhatt…
Rishab Shetty : బాహుబలితో డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేజీఎఫ్‌తో యష్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా స్టార్లుగా భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నారు.