Chess Dance: ఇప్పుడు ఎక్కడ చూసినా చెస్ యువరాజు గుకేశ్ పేరు వినిపిస్తోంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే అనుభవజ్ఞుడైన డింగ్ లిరెన్‌ను ఓడించి చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి గుకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుత విజయానికి సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇకపోతే తాజాగా, ఇద్దరు కళాకారిణులు తమ సృజనాత్మక నృత్యంతో గుకేశ్ విజయానికి వినూత్న శైలిలో అభినందనలు తెలిపారు. కథక్ నృత్యకారిణులు అనుష్క చందక్, మైత్రేయి నిర్గుణ్ గుకేశ్…