Koneru Hampi: 2024 సంవత్సరం చెస్‌లో భారతదేశానికి చిరస్మరణీయమైనదిగా మారింది. 2024 చివరిలో, భారత మహిళా చెస్ క్రీడాకారిణి హంపి కోనేరు పెద్ద ఘనతను మరోసారి సాధించింది. తాజాగా, 18 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా, ఇప్పుడు 37 ఏళ్ల హంపి కోనేరు చరిత్ర సృష్టించింది. మహిళా చెస్ క్రీడాకారిణి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. హంపి ఈ టైటిల్‌ను రెండోసారి కైవసం చేసుకోవడం.…
World Chess Champion Gukesh: భారత యువ స్టార్ డి. గుకేష్ చెస్ ప్రపంచానికి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయం గుకేశ్‌ను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. డిసెంబర్ 12, గురువారం ఛాంపియన్‌షిప్‌లోని 14వ రౌండ్ లేదా చివరి రౌండ్‌లో గట్టి పోటీ నెలకొంది. ఈ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన…