వారిద్దరు మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకే రూమ్‌లో కలిసి ఉంటున్నారు. కానీ వారి మధ్య అనుమానం అనే పెనుభూతం ఎంటరయింది. దీంతో ఒక స్నేహితునిపై మరొకతను ద్వేషం పెంచుకున్నాడు.
MS Dhoni New Look: మహేంద్ర సింగ్ ధోని చెన్నై చేరుకున్నారు, అక్కడ అభిమానులు అతనిని చూసేందుకు విమానాశ్రయం వద్ద గుమికూడారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ తన ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం 'లెట్స్ గెట్ మ్యారేజ్' ఆడియో, ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడకు వచ్చారు. ధోనీ ప్రొడక్షన్ హౌస్‌కి ఇదే మొదటి సినిమా.
Back to back Tragedies at Bose venkat home: ఈ మధ్య కాలంలో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండె ఆగిపోయి యుక్త వయసు వారు కూడా ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ టెన్షన్ పెడుతోంది. పదేళ్ళ బాలుడు కూడా ఈ మహమ్మారికి బలయ్యాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ గుండె పోటు తమిళ నటుడి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఇంకెవరో కాదు తమిళ నటుడు బోస్ వెంకట్. తమిళ…
Chennai: రికార్డు స్థాయి ఎండల తర్వాత చెన్నై ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ప్రజలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. తన వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని చెన్నై ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ సొంత రాష్ట్రానికే చెందిన మహిళా క్రికెటర్ ఉత్కర్ష పవార్ ను జూన్ 3న మహాబలేశ్వర్ లో పెళ్లి చేసుకోనున్నాడు.
Minister Roja: మినిస్టర్ రోజా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రోజామోకాలి నొప్పితో బాధపడుతుందని.. ఆ నొప్పి మరింత తీవ్రతరం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది.
Amit Shah: కాంగ్రెస్, డీఎంకే వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆదివారం తమిళనాడు చెన్నైలో ఆయన పర్యటించారు. ఈ రెండు పార్టీల అవినీతిని 2G, 3G, 4Gగా అభివర్ణించారు. తమిళనాడులో ఈ పార్టీలను విసిరిపడేసి, ఈ భూమి పుత్రడుికి పట్టం కట్టాలి అని అన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలనను ప్రజలకు వివరించేందుకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Couple’s Death: పెళ్లై పట్టుమని పదిరోజులు కాలేదు.. పెళ్లిలో కాళ్లకుపెట్టిన పారాణి ఇంకా ఆరనేలేదు.. ఇంతలోనే నవ దంపతులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. జూన్ 1న ఇద్దరూ పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం బాలి వెళ్లారు.
Chennai: అది మామూలు గ్యాంగ్ కాదు.. కంత్రీ.. కంజర భట్ గ్యాంగ్. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూరు, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్ లో ఏకకాలంలో కంటైనర్లను ధ్వంసం చేస్తున్న ఈ హైజాక్ గ్యాంగ్ ఖాకీలకు సవాల్ గా మారింది.