మనుషుల్లో పెరుగుతున్న దురాశ ఇతర జీవులకు హాని కలిగిస్తోంది. అడవులు, పచ్చదనం మెల్లమెల్లగా నాశనం అవుతుండటంతో.. వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్నాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోతుండడంతో.. అక్కడ నివసించే జీవులు ఆహారం వెతుక్కుంటూ జన నివాసాలకు చేరుకోవడంతో వాటికి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. అయితే అలాం
Cheetah Death : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇప్పటివరకు మూడు చిరుతలు చనిపోయాయి. వాటితో పాటు ఒక పిల్ల చిరుతకూడా చనిపోయింది. అయితే ఈ మరణాలకు అనారోగ్యమే కారణమని చెబుతున్నారు.
ఒక చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా సందర్శకులు తమ కెమెరాల్లో బంధించడానికి ట్రై చేశారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. సందర్శకులు కెమెరాలతో చిరుతను షూట్ చేస్తున్నారు. ఆ చిరుతపులి వేగంగా నడుచుకుంటూ వచ్చింది.
Dog Resembling a Leopard: మనుషుల పోలిన మనుషులే ఉండడం సర్వ సాధారణమైన విషయం.. ఇక, జంతువులను పోలిన జంతువులు కూడా ఉంటాయి.. కానీ, అవి ఒకే జాతికి చెందినవే ఉంటాయి.. కొన్నిసార్లు మాత్రం.. భిన్నమైన జంతువులు కూడా కనిపిస్తుంటాయి.. ఇదంతా ఎందుకు? అంటారా? పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో చిరుత యద్దేచ్ఛగా తిరిగేస్తుంది.. తెలియని వా�
అడవిలో ఉండే అత్యంత భయంకరమైన జంతువులలో చిరుత ఒకటి.. దానిని చూస్తేనే వణుకు.. ఎక్కడి నుంచి ఎలా ఎటాక్ చేస్తుందోననే భయం అందరిలో ఉంటుంది.. కానీ, ఓ యువతి చిరుతతో చేసిన రొమాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది… సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన చాలా మంది యూజర్లు ఆమె చేసే పనిని చూసి షాక్ అవుతున్నార�
చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుత కలకలం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాతపేటలోని సోమేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించిన చిరుత అక్కడ కొంతసేపు సంచరించినట్లుగా తెలుస్తోంది. అయితే.. రోజూ తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరవడానికి వెళ్లిన పూజారికి ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు. ఆలయంలో చిరుత పులి పాదాల