మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో చిరుత నిర్వా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో పార్కులో చిరుతలు, పిల్లల సంఖ్య 29కి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో రక్షిత అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలను గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు. సీఎం మోహన్ యాదవ్ ఆదివారం రాత్రి X లో పోస్ట్ చేస్తూ.. ” కునోలోకి కొత్త అతిథులకు స్వాగతం..…