బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. చీటింగ్ కేసులో సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవ్వడంతో ఆమె న్యాయపరమైన చిక్కుల్లో పడింది. 2019లో నమోదైన ఓ చీటింగ్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టుకు సోనాక్షి హాజరు కావాల్సి ఉంది. ప్రమోద్ శ