అప్పటి దాకా సైడ్ హీరోగానూ, విలన్ గానూ, బిట్ రోల్స్ లోనూ, స్పెషల్ అప్పియరెన్స్ తోనూ సాగిన చిరంజీవి కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. నటునిగా చిరంజీవికి 36వ చిత్రం ‘చట్టానికి కళ్ళు లేవు’. హీరోగా 16వ సినిమా అది. తమిళంలో విజయ్ కాంత్ ను స్టార్ హీరోగా నిలిపిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టారై’ ఆధారంగా ‘చట్ట�