టాలీవుడ్ టాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఎస్.ఎస్. రాజమౌళి ఛత్రపతి చిత్రం హిందీ రీమేక్ ఒకటి కాగా, ధనుష్ నటించిన తమిళ చిత్రం కర్ణన్ తెలుగు రీమేక్ మరొకటి. తనను తెలుగులో హీరోగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ను ఛత్రప�