Supreeth Reddy: టాలీవుడ్ విలన్స్ లో సుప్రీత్ రెడ్డి ఒకరు. ఛత్రపతి సినిమాలో కాట్రాజు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత అతడికి మంచి పేరు వచ్చింది. స్టార్ హీరోల అందరి సినిమాల్లో సుప్రీత్ నటించాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుప్రీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Chatrapathi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 22 ఏళ్ల తరువాత ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో గ్లోబల్ వైడ్ గా తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మరియు కల్కీ
టాలీవుడ్ యంగ్ హీరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ నార్త్ ఆడియెన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది.ఒరిజినల్ సినిమా లోని మ్యాజిక్‌ను హిందీ రీమ
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ఈ హీరో. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తరువాత చేసిన వరుస సినిమాలు నిరాశ పరిచాయి.మధ్యలో జయ జానకి నాయక, రాక్షసుడు వంటి సినిమాలతో మెప్పించిన అవి కమర్షియల్ గా అంతగా ఆడలేదు.ఈ �
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ‘ఛత్రపతి’. రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మాస్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. హీరోయిజం, ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ హీరో హీరో�
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతన్ని తెలుగులో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు వి.వి. వినాయక్ 'ఛత్రపతి'తో బాలీవుడ్ లోనూ సాయి శ్రీనివాస్ ను పరిచయం చేస్తుండటం విశేషం.
ఈ వీకెండ్ డబ్బింగ్ తో కలిపి ఎనిమిది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలానే బాలీవుడ్ లో ముగ్గురు తెలుగు దర్శకులు రూపొందించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.
ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ �
అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న