ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. మరోవైపు వచ్చే నెలలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్�