Puri Jagannadh : పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు తన తర్వాత సినిమాను ప్రకటించారు. తెలుగు హీరోలతో కాకుండా మొదటిసారి తమిళ హీరోతో మూవీ చేయబోతున్నారు. అందరూ ఊహించినట్టుగానే విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో తన తర్వాత సినిమా చేయబోతున్నట్టు ఉగాది పండుగ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్, చార్మీ దిగిన ఫొటోలను పోస్టు చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ కావడంతో పూరీ ఫ్యాన్స్…
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని రీసెంట్‌గా స్కంద సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ తో రామ్ బిజీ అయిపోయాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ చిత్రం పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.డబుల్ ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. అంటూ రామ్ సెట్స్‌లో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్‌తోపాటు…