ప్రముఖ గాయనీ సెలెనా గోమెజ్ ‘లూపస్’ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. ఇది ఉన్న వారిలో తమ స్వంత రోగ నిరోధక శక్తే వ్యతిరేకంగా పని చేస్తుంది. ఆరోగ్యవంతమైన కణాల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఫలితంగా ‘లూపస్’ వ్యాధి ఉన్న వారికి ఇన్ ఫ్లమేషన్, స్వెల్లింగ్ తో పాటూ కీళ్లు, మూత్ర పిండాలు, రక్తం, గుండె, ఉపిరిత�