పాయల్ రాజ్ పుత్.. ఈ భామ ఆర్‌ఎక్స్ 100′ చిత్రం తో ఓవర్ నైట్ పాపులర్ హీరోయిన్ అయింది..అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించడంతో పాటు.. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన ఇందు పాత్ర సెన్సేషన్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి.ఆర్ఎక్స్ 100 తరువాత ఈ భామ చాలా సినిమాలలో నటించింది. కానీ అవేమి కూడా పాయల్ కు బ్లాక్…