మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సంస్థ చేరింది. డిస్నీ+హాట్ స్టార్‌కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోన్నారని సమాచారం. అయితే తాజాగా చెర్రీ చేసిన పోస్ట్ దానికి సంబంధించినదై ఉంటుందని తెల
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న�
ఎవరి రంగాల్లో వాళ్ళు బిజీబిజీ గా ఉన్నప్పుడు కలిసి భోజనం చేయడం కూడా కష్టమే. అయితే కొందరు ప్రొఫెషన్ పరంగా బయట ఎన్ని గంటలు ఉన్నా… లంచ్ లేదా డిన్నర్ మాత్రం కలిసే చేయాలని అనుకుంటారు. కానీ సినిమా వాళ్ళ విషయానికి వచ్చే సరికీ అది జరగని పని. అందుకే కొందరు స్టార్ కపుల్ ఆటవిడుపుగా వీకెండ్ లో లంచ్ లేదా డిన్నర
తల్లిదండ్రులు భౌతికంగా దూరమైనా… ప్రతి రోజు మనం చేసే పని, ప్రవర్తనతో వారిని తలుచుకుంటూనే ఉంటాం. గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసి ఎనిమిది నెలలు గడిచిపోయింది. అయినా ఇవాళ్టికీ కోట్లాది మంది పెదవులపై ఆయన పాడిన పాటలు అనునిత్యం పల్లవిస్తూనే ఉన్నాయి. అయితే… ఆయన లేని లోటును ఎక్కువగా ఫీల్
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్’ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్న