పాన్ వరల్డ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు మార్చ్ 27న ఉంది. మెగా అభిమానులు పండగలా ఫీల్ అయ్యే ఈరోజుని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తూ భారి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి ‘ఆరెంజ్’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్ నాగబాబు రెడీ అయ్యాడు. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యింది కానీ…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆస్కార్ ఈవెంట్స్ లో తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఇంటర్నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేశాడు చరణ్. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ముందుగా ఎన్టీఆర్, ఈరోజు రాజమౌళి అండ్ టీం హైదరాబాద్ వచ్చేసారు కానీ చరణ్ మాత్రం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ఉపాసనతో పాటు ఢిల్లీలో ల్యాండ్ అయిన చరణ్ కి గ్రాండ్ వెల్కమ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో అగ్రెసివ్ గా పాల్గొంటున్నాడు. ఇంటర్వ్యూస్, ఈవెంట్స్, ఫాన్స్ మీట్, సెలబ్ మీట్స్… ఇలా అవకాశం ఉన్న ప్రతి చోటుకి వెళ్తున్న చరణ్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యాడు. ఇటివలే లాస్ ఏంజిల్స్‌లోని పారమౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక చోప్రా (మలాల యూసఫ్ జైతో కలిసి) హోస్ట్ చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి రామ్ చరణ్ అటెండ్…
ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేదే సక్సస్ ని డిఫైన్ చేస్తుంది అంటారు. రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే అతని సక్సస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2013లో రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ‘జంజీర్’ రిలీజ్ అయ్యింది. చరణ్ పక్కన అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమాకి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే చరణ్ కి నార్త్ సెలబ్రిటీస్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో రామ్ చరణ్ కి క్లోజ్ రిలేషన్ ఉంది. ఇటివలే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ ప్లే చెయ్యడానికి కూడా ఈ స్నేహమే కారణం. ఇప్పుడు అదే స్నేహం చరణ్ ని…
Pawan Kalyan: హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ ఉండడం సాధారణమే.. ఏ ఇండస్ట్రీలోనైనా ఈ వార్ ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు కొట్టుకొనే రేంజ్ కు వెళ్ళిపోతారు అభిమానులు .. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బావుండాలి అని హీరోలు ఎంత చెప్పినా కొంతమంది హీరోల ఫ్యాన్స్ అస్సలు వినిపించుకోరు.
ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన తర్వాత వెస్ట్రన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా… ఒక ఇండియన్ మూవీ చేరుకోని ప్రతి చోటుకి రీచ్ అవుతోంది. ఎమోషన్స్ ఎక్కడైనా ఒకటే అని నిరూపిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అట్లాంటా నుంచి హాలీవుడ్ క్రిటిక్స్ వరకూ పోటీ చేసిన ప్రతి చోటా అవార్డులని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ప్రస్తుతం రామ్ చరణ్, న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటివలే RC 15 వైజాగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షెడ్యూల్ కి వన్ మంత్ లాంగ్ బ్రేక్ వచ్చింది. దీంతో చరణ్ లాస్ ఏంజిల్స్ పయనమయ్యాడు. మార్చ్ 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కి చరణ్ అటెండ్ అవ్వనున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ గా…
ఇండియన్ సినిమా ప్రైడ్ గా ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్ గురించి హాలీవుడ్ డైరెక్టర్ జీనియస్ ‘జేమ్స్ కెమెరూన్’ మాట్లాడుతూ… “ఆర్ ఆర్ ఆర్ సినిమా 2/3 పార్ట్స్ కి వచ్చే వరకూ రామ్ పాత్రను అర్థం చేసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఆపై అతని బ్రెయిన్ లో ఏమి జరుగుతుందో, మీరు చివరకు అర్థం చేసుకుంటారు. అది హృదయ విదారకంగా అనిపిస్తుంది. అదే ఆర్ ఆర్ ఆర్ ట్రంప్…