తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్న ఆనంది, తాజాగా తన కొత్త చిత్రం ‘గరివిడి లక్ష్మి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఒక భావోద్వేగ ప్రయాణంగా రూపొందుతోంది. ఇటీవల ‘నల జిలకర మొగ్గ’ చిత్రంతో ఉత్తరాంధ్ర జానపద సౌరభాన్ని అందంగా చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు…
Seetha Kalyana Vaibhogame Trailer Launched: సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై…
Mega MultiStarrer: అసలు సిసలు మల్టీస్టారర్‌కు నిదర్శనంగా నిలిచింది ఇటీవల వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఇలా ప్రస్తుత కాలంలోని ఇద్దరు సూపర్‌స్టార్లతో సినిమా చేయాలంటే ఎంతో కసరత్తు చేయాలి. రాజమౌళి కాబట్టే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ సాధ్యపడింది. అయినా ఆయా స్టార్స్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. అది టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో స్టార్స్ అభిమానుల తాటాకు చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలా మరో మల్టీస్టారర్…