Ganja Batch : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. అర్ధరాత్రి నడిరోడ్డుపైనా అరాచకాలు సృష్టిస్తోంది. దాడులు చేయడం.. వీలైతే మర్డర్లు చేయడం గంజాయి బ్యాచ్‌కు పరిపాటిగా మారింది. మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా నేరాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ అటు విజయవాడలో జరిగిన రెండు ఘటనలు గంజాయి బ్యాచ్ ఆగడాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తిని గంజాయి గ్యాంగ్ కత్తులతో…
Chandrayangutta Murder: మే 8న చంద్రాయణగుట్టలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత నిందితుడు జుల్ఫికర్ ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అతను పరుపుకు నిప్పంటించి మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించాడని డీసీపీ పి. కాంతిలాల్ సుభాష్ తెలిపారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం రావడంతో వారు జుల్ఫికర్‌ను అరెస్టు చేశారు. విచారణలో అతను ఆ మహిళను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతన్ని…