మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు, ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేయనున్నారు. బెయిల్ కి వెళ్లకుండ క్వాష్ కి పిటీషన్ కి వెళ్తున్న చంద్రబాబు నాయుడుని ములాఖత్ లో లోకేష్, భూవనేశ్వరి కలిసొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో సెన్సేషనల్ ట్వీట్స్ చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్…