నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విజయవంతంగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. తాజాగా సీజన్ 4 మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలవగా ఆ ఎపిసోడ్ లో…