Chandrababu Biopic Telugodu Streaming in Youtube: కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు కానీ మొత్తంగా తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకరు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆయన బయోపిక్ గా తెరకెక్కిన సినిమాను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది టాగ్ లైన్. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్…