Lunar Eclipse 2023: హిదూశాత్రంలో గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి పైన ఉన్న వారికి సూర్యుడు కనపడడు. దీన్నే సూర్య గ్రహణం అంటారు. అలానే కొన్ని సందర్భాల్లో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డుగా ఉన్నప్పుడు భూమిపైనా ఉన్న వాళ్లకి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు…
Lunar Eclipse: దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. కానీ చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుందో చాలా మందికి తెలియదు. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలా పూర్తిగా భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈ ప్రక్రియను సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. భూమి నీడ చంద్రుడి మీద కొంతభాగమే పడితే దానిని పాక్షిక చంద్రగ్రహణం అని పిలుస్తారు. సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని, పాక్షిక చంద్రగ్రహణాలు…
Lunar Eclipse: 15 రోజుల క్రితం సూర్యగ్రహనం.. ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం వీడనుంది.. ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు.. కార్తిక పూర్ణిమ రోజున ఈ స్తోత్రాలు వింటే మీకు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనర్థాలు జరగవని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి… అవి ఏం స్తోత్రాలు..? భక్తిటీవీలో లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=60lmWtEcFXg
Lunar Eclipse: కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఆరోజున అందరూ ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల వెలుగులతో విరజిమ్ముతాడు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో పండగ జరుపుకోవడంపై చాలా మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతకాలం ఏర్పడుతోంది. హిందూ పురాణాల ప్రకారం సూతకాలంలో ఎలాంటి…