Home
Chandigarh
Chandigarh News
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
ప్రతి కాలేజీలోనూ.. ప్రతి యూనివర్సిటీలోనూ జూనియర్లకు స్వాగతం పలికేందుకు సీనియర్లు ఫ్రెషర్స్ వేడుకలు నిర్వహించడం సాధారణంగా జరుగుతుంటాయి. కార్యక్రామల్లో భాగంగా డ్యాన్స్‌లు, ఆయా రకాలైన ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. -
Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..
Chandigarh Blast: చంఢీగఢ్ బీజేపీ ఆఫీస్ వెలుపల జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతులో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. పంజాబ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం, చండీగఢ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో చండీగఢ్ గ్రెనేడ్ దాడి కేసును ఛేదించిందని శనివారం పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి ఇప్పటి వరకు ఒక గ్రెనేడ్, మరో బాంబును స్వాధీనం… -
Chandigarh Mayor Election: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌కు బిగ్ షాక్.. బీజేపీ జయకేతనం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలను ఓడించి బీజేపీ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. -
Rahul Gandhi: ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌కు న్యాయం జరగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. చండీగఢ్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. -
IPS Officer Suicide: ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష.. ఉన్నతాధికారిపై ఐఏఎస్ ఫిర్యాదు
IPS Officer Suicide: హర్యానా పోలీసు శాఖలో కుల వివక్ష తెలుగు వ్యక్తి ఓ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్ అధికారులు మానసికంగా వేధించడం భరించలేక ఐపీఎస్ ఆఫీసర్ ఏడీజీపీ వై పూరన్ కుమార్ సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. -
Chandigarh: 1,700కు పైగా గర్భస్రావ కిట్లు స్వాధీనం.. ఎఫ్ఐఆర్ నమోదు..!
Chandigarh: హర్యానా రాష్ట్రంలో అక్రమంగా అమ్ముడవుతున్న మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MPT) కిట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతవారం జరిగిన ఈ తనిఖీలలో మొత్తం 1,787 ఎంపీటీ కిట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు అధికారులు. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్ రాజపాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర లింగ నిష్పత్తి అభివృద్ధి బృందం వారపు… -
Chandigarh: రోడ్డుపై భార్య రీల్స్.. ఉద్యోగం పోగొట్టుకున్న కానిస్టేబుల్
‘‘వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’’ అంటుంటారు. ఈ సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు గానీ.. ఈ సామెత మాత్రం అచ్చు గుద్దినట్లుగా ఆ సంఘటనకు సరిపోతుంది. అసలేమైంది?, ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి. -
Bomb Blast In Night Club: నైట్ క్లబ్లో పేలుడు.. దోపిడీ కోసమేనా?
Bomb Blast In Night Club: మంగళవారం తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. సెక్టార్ 26లో ఉన్న నైట్‌క్లబ్‌పై అనుమానిత దుండగులు పేలుడు పదార్థాలను విసిరారు. నైట్ క్లబ్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలు విసిరినట్లు సమాచారం. ఆ క్లబ్ రాపర్ బాద్షాకు చెందినది. అయితే, పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని ఖండించారు. సెక్టార్ 26లో ఉన్న నైట్ క్లబ్‌పై ఇద్దరు గుర్తుతెలియని బైకర్లు అనుమానాస్పద పేలుడు పదార్థాలను విసిరినట్లు చెబుతున్నారు.… -
Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్
పంజాబ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో ‘పంజాబ్ విజన్ 2047’ కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతోంది. సీఎం భగవంత్ మాన్ ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకుని ఆందోళణ చేపట్టారు. -
Haryana Assembly Elections: హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరు?
హర్యానాలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
India’s Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
-
CM Chandrababu: తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన సీఎం.. అన్నదాతలకు భరోసా..
-
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!