Haryana Assembly Elections: హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరు?
- హరియాణాలో కాంగ్రెస్ గెలిస్తే
- ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరిస్తారు?
- ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా హస్తంకే జైకొట్టాయి. పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి అవకాశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని భూపిందర్ సింగ్ పునరుద్ఘాటించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన తర్వాత హుడా ఈ వ్యాఖ్య చేశారు. రోహ్‌తక్‌లోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఎంపికపై మీరేమంటారు?
అనేక ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ విజయంపై హుడా మాట్లాడుతూ.. “మా అంచనా ప్రకారం, మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని నేను ఇప్పటికే చెప్పాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రశ్నకు హుడా, పార్టీలో ఒక సెట్ ప్రక్రియ ఉంది. దీని ప్రకారం పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
కుమారి సెల్జా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా?
కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా అని అడగ్గా.. హుడా స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంతో తప్పు లేదు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రక్రియ ఉంది. ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని తెలిపారు. ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో మీరు ఏం చేశారని ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రిని మార్చారు. అయితే ప్రజలు ఏకంగా ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.. హర్యానాలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ‘పనికిరానిది’ అని పేర్కొన్న కాంగ్రెస్ నాయకుడు, ఈ ప్రభుత్వంలో అవినీతి, నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుందని, రైతులు, ఉద్యోగులు, పేదలు, కార్మికులు, మహిళలు, యువతతో సహా ప్రతి వర్గం విసిగిపోయారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!