Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
- దుమారం రేపుతోన్న చండీగఢ్ యూనివర్సిటీ ఫ్రెషర్స్ వేడుకలు
- విద్యార్థుల డ్యాన్స్‌పై నెట్టింట విమర్శలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి కాలేజీలోనూ.. ప్రతి యూనివర్సిటీలోనూ జూనియర్లకు స్వాగతం పలికేందుకు సీనియర్లు ఫ్రెషర్స్ వేడుకలు నిర్వహించడం సాధారణంగా జరుగుతుంటాయి. కార్యక్రామల్లో భాగంగా డ్యాన్స్‌లు, ఆయా రకాలైన ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. అయితే సినిమాల్లో కాకుండా విద్యాలయాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అశ్లీలంగా కాకుండా సాంప్రదాయంగా నిర్వహించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చండీగఢ్ యూనివర్సిటీలో జరిగిన ఫ్రెషర్స్ వేడుకలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
వైరల్ వీడియోలో ఆరుగురు విద్యార్థులు జంటలుగా డ్యాన్స్ చేశారు. కొంతమంది మగ విద్యార్థులు తమ మహిళా సహచరులను చేతుల్లోకి ఎత్తుకుని డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున కేరింతలు వినిపించాయి. అయితే పాట సాగే క్రమంలో మహిళా విద్యార్థులను తల్లకిందులుగా చేశారు. ఆ సమయంలో విద్యార్థినుల బాడీ ఎక్స్పోజ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోను నిత్య అనే విద్యార్థిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిర్వాహకులపై తీరును ఖండించారు. మరికొందరు ఇందులో అభ్యంతరకరం ఏముందని సమర్థించారు. విద్యాసంస్థల్లో ఇలాంటి కొరియోగ్రఫీలు ఎందుకు అనుమతిస్తున్నారని ఇంకొందరు నిలదీశారు. అయితే కాలేజీల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చేసే సాధారణ డ్యాన్స్ ప్రదర్శనగానే చూడాలని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రదర్శన హద్దులు దాటిందని మరికొందరు మండిపడ్డారు.
here’s the context https://t.co/9MJmeZRhwJ
— idc (@Yuverse280767) September 20, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?