తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. 221 కైవసం చేసుకొని రికార్డ్ సాధించింది. నందిగ్రామ్ లో మమత బెనర్జీ ఓటమిపాలైనప్పటికీ తృణమూల్ విజయం సాధించింది. అయితే, బెంగాల్ లోని సల్తోరా నియోజక వర్గంపై ఇప్పడు అందరి దృష్టి పడింది. ఆ నియోజక వర్గంలో రోజువారీ పనులు చేసుకొన