Home
Champion
Champion News
-
Shambhala vs Champion: బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ.. యంగ్ హీరోల కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్!
టాలీవుడ్లో పోయిన వారం 2025 క్రిస్మస్ బరిలో డిసెంబర్ 25న అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో యువ హీరో రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ ఒకటి. మరో యువ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మరొకటి. ఈ రెండు సినిమాలు నువ్వా? నేనా? అన్నట్టుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ఛాంపియన్, శంబాల మూవీస్ బాక్సాఫీస్ దగ్గర మంచి దూకుడు మీద ఉన్నాయి. నాలుగు రోజుల్లో తమ తమ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్… -
Christmas release : డిసెంబర్ 25న రిలీజౌతున్న సినిమాలలో గెలుపెవరిది
2025 ఇయర్ ఎండింగ్‌కు వచ్చేశాం. టాలీవుడ్‌కు ఈ ఏడాదికి మిగిలింది ఈ ఒక్క వారమే. అందుకే ఈ వీకెండ్ టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్నాయి బోలెడు సినిమాలు. క్రిస్మస్ సీజన్లో యంగ్ హీరోలదే హవా అయినప్పటికీ వాళ్లతో పోటీకి రెడీ అయ్యారు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన వృషభ చివరకు డిసెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకునే సరికి కాంపిటీషన్ పీక్స్‌కు చేరింది. ఆది సాయి కుమార్ శంభాల,… -
Champion: ‘సల్లంగుండాలే..’ అంటూ మరో చార్ట్ బస్టర్ వచ్చేసింది.. పాట విన్నారా..?
Champion: స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇకపోతే రిలీజ్ దగ్గర పడుతుండంతో ‘ఛాంపియన్’ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘గిర గిర గింగిరాగిరే..’… -
Champion: డెకాయిట్ తో ‘ఛాంపియన్’ పోటీ.. గెలుపెవరిది?
Champion: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరో రోషన్ (Roshan) నటిస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ విడుదలైంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్‌తో అనుబంధం ఉన్న స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ‘ఛాంపియన్’ (Champion). ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమైనా, గత కొంతకాలంగా ఎలాంటి అప్డేట్లు లేకపోవడంతో సినిమా ఆగిపోయిందా అని… -
Abu Dhabi T10 Final: మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్..
అబుదాబి T10 లీగ్ ఫైనల్ మ్యాచ్ మోరిస్విల్లే సాంప్ ఆర్మీ-డెక్కన్ గ్లాడియేటర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు కోల్పోయి డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించింది. డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు 6.5 ఓవర్లలో 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో.. డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అబుదాబి టీ-10 లీగ్ టైటిల్‌ను మూడోసారి గెలుచుకున్న తొలి జట్టుగా నిలిచింది. -
Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా షురూ
Roshan : ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన సత్తా చాటుతున్నారు. -
Neeraj Chopra: మరోసారి గోల్డ్ మెడల్ దక్కించుకున్న నీరజ్ చోప్రా..
Neeraj Chopra Wins Gold Medal At Paavo Nurmi Games 2024: టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పావో ఫిన్లాండ్లో జరిగిన నుర్మి గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్లో తన మూడో ప్రయత్నంలో నీరజ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. ఇక నీరజ్‌కు ఈ సీజన్లో ఇది మూడో ఈవెంట్. గాయం బారిన పడకూడదనే… -
Roshan : ‘ఛాంపియన్’ గా రాబోతున్న శ్రీకాంత్ తనయుడు..
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు “రోషన్” హీరోగా బాగానే రానిస్తున్నాడు . తన మొదటి సినిమా అయిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు..అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో రోషన్ హీరోగా నటించాడు .రోషన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ ఎంతో బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు .అలాగే నటన పరంగా ,డాన్స్ పరంగా ఎంతగానో ఆకట్టుకున్నారు..అయితే ఈ… -
Aswani Dutt: రోషన్ ను ‘ఛాంపియన్’ చేస్తానంటున్న సీనియర్ నిర్మాత!
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను 'ఛాంపియన్' చేసే పనిలో పడ్డారు సీనియర్ నిర్మాత సి. అశ్వనీదత్. యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతంతో రోషన్ హీరోగా ఆయన 'ఛాంపియన్' మూవీ నిర్మిస్తున్నారు. -
Hyderabad: నేడు హైదరాబాద్ రానున్న బాక్సర్ నిఖత్ జరీన్
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఇవాళ హదరాబాద్ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది. దీంతో తెలంగాణ ఆణిముత్యానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందూరు బిడ్డకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకనున్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో నిఖత్ జరిన్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్…
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!