టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రోషన్ మేక ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ (Champion). ‘పెళ్ళి సందడి’ సినిమాతో మెప్పించిన రోషన్, ఈసారి ఒక సీరియస్ అండ్ ఇన్‌స్పైరింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైనప్పుడు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ…