ఈ ఏడాది చివరిలో బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరాటం జరగబోతోంది. ఒకవైపు, ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న గ్లోబల్ విజువల్ మాన్‌స్టర్ ‘అవతార్ 3’ ఉంటే, మరోవైపు టాలీవుడ్ నుంచి అప్ కమింగ్ హీరోల సినిమాలు ‘చాంపియన్’, ‘శంబాల’ అలాగే మాస్ హిట్ కొసం ఎదురు చూస్తున్న కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకువస్తున్న ‘అవతార్’ వేవ్‌లో ఈ నేటివ్ సినిమాలు నిలబడతాయా? లేక తమదైన ఎమోషన్, థ్రిల్, యాక్షన్‌తో…
Champion: స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇకపోతే రిలీజ్ దగ్గర పడుతుండంతో ‘ఛాంపియన్’ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘గిర గిర గింగిరాగిరే..’…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ విడుదల తేదీ ఎంపికపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడడంతో నెలలో ఉన్న కీలక తేదీలలో ఏది ఉత్తమమనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. Also Read :Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్? 1. డిసెంబర్ 12: ఈ తేదీని ఎంచుకుంటే, సినిమాపై ఉన్న…
సుదీర్ఘ విరామం తర్వాత, 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. స్వప్న సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఛాంపియన్’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారు. నందమూరి త్రివిక్రమరావు (ఎన్టీఆర్ సోదరుడు) కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి, బాలకృష్ణతో పాటు దాదాపు అదే జనరేషన్‌లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదట ‘తలంబ్రాలు’, ‘ఇంటి దొంగ’, ‘దొంగ కాపురం’, ‘మేనమామ’, ‘అక్షింతలు’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ఆయన…
లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి గమనిస్తే డిసెంబర్ నెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అఖండ, పుష్ప, సలార్, పుష్ప2 ఇయర్ ఎండింగ్ లోనే వచ్చి వసూళ్ల సునామీని సృష్టించాయి. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ మంత్‌ను టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ నుండి తప్పుకుని బాలయ్య అఖండ2కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఢాకూ మహారాజ్‌తో హిట్ అందుకున్న బాలయ్య.. హిట్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఇయర్ ఎండింగ్ అఖండ2తో…