UP: ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్‌చల్.. విద్యార్థులు బెంబేలు.. వీడియో వైరల్
- ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్‌చల్
- హడలెత్తిపోయిన విద్యార్థులు, తల్లిదండ్రులు
- సీసీకెమెరాలో దృశ్యాలు రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. ఒక చిరుత పులి పాఠశాలలోకి ప్రవేశించింది. కొద్దిసేపు లోపల తిరిగి బయటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో పాఠశాల గదుల్లో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
బుధవారం ఉదయం కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పురంలోని గ్రీన్ ఫీల్డ్ స్కూల్లోకి చిరుతపులి ప్రవేశించినట్లుగా ఆట స్థలంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డైంది. పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సోదాలు చేపట్టారు. పెద్ద ఎత్తున స్థానికులు, తల్లిదండ్రులు గుమిగూడారు. చిరుత పులి కారణంగా విద్యార్థులను పాఠశాలలోకి అధికారులు అనుమతించలేదు. పాఠశాల లోపల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
स्कूल में घुसा तेंदुआ!
गाजियाबाद के ग्रीन फील्ड स्कूल में आज सुबह तेंदुआ देखा गया. इलाके में तेंदुए की खबर से अफरा तफरी मच गई. लोगों ने पुलिस और वन विभाग की टीम को बुलाया.#Ghaziabad pic.twitter.com/pvIKKe51Wo
— NDTV India (@ndtvindia) February 25, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?