CharDham Yatra : ఈ ఏడాది బద్రీనాథ్ యాత్రికులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడంతో యాత్రలో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే చార్ ధామ్ యాత్ర సాహసంతో కూడుకున్నది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ను ఉపద్రవం తాకి దాదాపు మూడు నెలలైంది. అయితే విపత్తు బాధిత ప్రజల బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. జోషిమఠ్ బాధితులు తమ హోటళ్లు ఖాళీ చేయాలని యజమానులు అల్టిమేటం జారీ చేశారు.