CharDham Yatra : విరిగిపడిన కొండచరియలు.. పరుగు తీసిన యాత్రికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CharDham Yatra :ఈ ఏడాది బద్రీనాథ్ యాత్రికులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడంతో యాత్రలో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే చార్ ధామ్ యాత్ర సాహసంతో కూడుకున్నది. అందునా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే బద్రీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడుతున్న భయానక వీడియో వైరల్‌గా మారింది. రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్ హైవేపై హెలాంగ్‌లో కొండపై నుంచి శిథిలాలు భారీగా పండటంతో రహదారి మూసుకుపోయింది. దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్‌కు వెళ్లే యాత్రికులు వారివారి ప్రాంతాల్లో వేచి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గౌచర్, కర్ణ ప్రయాగ్, లంగాసు ప్రాంతాల్లో రహదారిపై వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
Read Also: AP Bhavan: కొలిక్కి ఏపీ భవన్ విభజన.. ఏపీకి 12.09, తెలంగాణకు 7.64 ఎకరాలు!
బద్రీనాథ్ జాతీయ రహదారిపై హెలాంగ్ వద్దకు వాహనాల ద్వారా యాత్రికులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అదే సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని పసిగట్టి యాత్రికులు తమ వాహనాలను నిలిపివేశారు. కొండచరియలు భారీగా పడుతుండడంతో వాహనాల్లోని యాత్రికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రహదారిపై మట్టిదిబ్బలను తొలగించిన తరువాత యాత్రికులను యాత్రకు అనుమతిస్తామని, అప్పటి వరకు సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాలని కర్ణ ప్రయాగ్ సీఓ అమిత్ కుమార్ తెలిపారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
Read Also: Tamilnadu : పోలీసుల దారుణం..17ఏళ్ల యువకుడికి చిత్రహింసలు
#WATCH | Uttarakhand: Badrinath National Highway blocked near Helang village in Chamoli district due to heavy debris coming down from a hill. pic.twitter.com/hjOuRtpIAH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 4, 2023
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!